NCSL సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే కూన రవికుమార్

NCSL సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే కూన రవికుమార్

SKLM: ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ అమెరికా పర్యటన సందర్భంగా బోస్టన్ నగరంలో జరిగిన ప్రతిష్టాత్మక 50వ NCSL మీటింగ్‌లో పలు దేశాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనడం చాలా సంతోషం ఇచ్చిందని ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని అన్నారు.