ఉచిత వైద్య శిబిరం విజయవంతం

ఉచిత వైద్య శిబిరం విజయవంతం

NRPT: ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నర్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందని వైద్యులు వెంకటరమణ తెలిపారు. వైద్య శిబిరాన్ని సర్పంచ్ హనుమంత్ రెడ్డి ప్రారంభించగా మొత్తం 216 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఆరు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు.