4 బంతుల్లో 32 పరుగులు

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ సామ్ కుక్ ‘ది హండ్రెడ్ లీగ్’లో అత్యంత ఖరీదైన ఓవర్ వేశాడు. ట్రెంట్ రాకెట్స్‌కు ఆడుతున్న కుక్.. ఓవల్ ఇన్విన్సిబుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 బంతుల్లో ఏకంగా 32 పరుగులు సమర్పించుకున్నాడు. 66వ బంతికి 12 పరుగులు.. 67వ బంతికి బౌండరీ.. 68వ బంతికి 14 పరుగులు, 69వ బంతికి 2 పరుగులిచ్చాడు. 70వ బంతికి పరుగులేమీ ఇవ్వలేదు.