'కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి'

'కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి'

ADB: మహిళల సాధికారత పేరుతో ప్రచారం చేసిన మహిళల రిజర్వేషన్ బిల్లును అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బోథ్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆడే గజేందర్ తీవ్రంగా ఖండించారు. బోథ్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మహిళల పేరుతో రాజకీయ లాభాల కోసం ప్రయత్నించి విఫలమైన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.