కన్నుల పండుగగా శ్రీరామ శోభాయాత్ర

కన్నుల పండుగగా శ్రీరామ శోభాయాత్ర

TG: శ్రీరామనవమి పర్వదినాన్నిపురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో శ్రీరామ శోభాయాత్ర అత్యంత వైభవంగా, భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతోంది. సీతారాంబాగ్ వద్ద రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ శోభాయాత్రను ప్రారంభించారు. ఇక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వరకు కన్నుల పండుగగా సాగనుంది. శోభాయాత్ర కోసం 3 వేలకు పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.