ఈనెల 27న బ్యాంక్ ఉద్యోగులు సమ్మె
AKP: బ్యాంక్ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేయాలనీ ఈనెల 27న బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాండ్రేగుల హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 2024న మార్చిలో కుదిరిన వేతన ఒప్పందంలో అసోసియేషన్ ఇందుకు వారానికి ఐదు రోజులు పని దినాలు ఒప్పుకున్నా నేటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు.