'పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత'

'పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత'

KMM: సింగరేణి మండలం మోకాళ్ళ గుంపు గ్రామంలోని పాఠశాలలో సోమవారం 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' 99 రోజుల్లో కార్యచరణ కార్యక్రమంలో భాగంగా పాఠశాల చుట్టి ఉన్న చెత్తను సర్పంచ్ హేమలత శుభ్రం చేయించారు. వారితోపాటు పంచాయతీ సిబ్బంది పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరు నాయక్, సహ ఉపాధ్యాయులకు మంగి లాల్ పాల్గొని శ్రమదానం చేశారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని వారు పేర్కొన్నారు.