నేటితో ముగియనున్న వినుత రిమాండ్

TPT: డ్రైవర్ రాయుడు హత్య కేసులో అరెస్ట్ అయిన వినుత కోటా, చంద్రబాబు దంపతుల రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో ఉదయం ఇద్దరిని కోర్టులో హాజరు పరచనున్నారు చెన్నై పోలీసులు. ఇప్పటికే వినుత కోటా తరఫున లాయర్ బెయిల్‌కు దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం. అయితే ఐదుగురికి బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ నెలకొంది.