బాలలకు ప్రీతి పాత్రుడు జవహర్ లాల్ నెహ్రూ: కార్పొరేటర్
SRD: బాల బాలికలకు ప్రీతి పాత్రుడు జవహర్ లాల్ నెహ్రు అని రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ అన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా ఆమె జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న విగ్రహానికి పూల మాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. బాలల దినోత్సవం నవంబర్ 14ను ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు.