ALL THE BEST టీమిండియా
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ రోజు జరిగే ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. అన్ని రంగాల్లో పటిష్ఠంగా కనిపిస్తున్న భారత్ తొలి ట్రోఫీని అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. సొంత మైదానంలో మూడోసారి ఫైనల్ ఆడుతున్న మన ప్లేయర్లు నైపుణ్యం, స్ఫూర్తిని ప్రదర్శించి ప్రపంచ విజేతలుగా నిలవాలని కోరుకుందాం. HIT TV తరఫున.. ఆల్ ది బెస్ట్ టీమిండియా.