ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

కృష్ణా: బాపులపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయం ఆవరణలో ఆదివారం అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై, భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయితే భక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.