నేడు జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే.!

నేడు జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే.!

E.G: సీఎం చంద్రబాబు బుధవారం నల్లజర్లలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 11:20 హెలికాప్టర్‌లో బయలుదేరి నల్లజర్ల చేరుకుంటారు. అనంతరం 11:20-11:40 AM నల్లజర్లలోని రైతు సేవా కేంద్రం (RSK) వద్ద జరిగే 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొంటారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.