ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

KMM: రఘునాథపాలెం(మ) హర్యాతండాలో జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి మాలోత్ రంగ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, రూ.70 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. గతంలో ట్యాంకర్ ఎక్కి నిరసన తెలిపిన ఆయన, రీకౌంటింగ్ చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా స్పందన రాకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.