బాపట్ల ఎమ్మెల్యేలకు గుబులు..!
బాపట్ల జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు ఎమ్మెల్యేలలో ఆందోళన కలిగిస్తొంది. పునర్విభజనలో జనరల్ స్థానాలను ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే, ప్రస్తుత ఎమ్మెల్యేలు కొత్త సీట్ల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి వేమూరు మాత్రమే ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. అయితే నియోజకవర్గాలు విడిపోయి, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంది.