పెనుమాక రైతులకు ప్లాట్‌లు కేటాయింపు

పెనుమాక రైతులకు ప్లాట్‌లు కేటాయింపు

GNTR: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన పెనుమాక రైతులకు శుక్రవారం విజయవాడలోని CRDA కార్యాలయంలో ప్లాట్‌లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో లాటరీ విధానంలో 75 మందికి ప్లాట్‌లు కేటాయించినట్లు వెల్లడించారు. వీటిలో 45 నివాస ప్లాట్లు కాగా, వాటిలో 30 వాణిజ్య ప్లాట్లు మొత్తం 33 మంది రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా ప్లాట్‌లను కేటాయించడం జరిగిందనన్నారు.