VIDEO: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

VIDEO: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

KMR: రాజంపేటలో నేడు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల పథకానికి రూ. 23.15 కోట్లు మంజూరు చేసినందుకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యాదవ్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. మండల కిసాన్ సెల్ నాయకుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల కలలు సాకారం చేస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు.