VIDEO: భట్టుపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం.. బాలికకు గాయాలు

VIDEO: భట్టుపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం.. బాలికకు గాయాలు

ASF: కాగజ్ నగర్ మండలం భట్టుపల్లి గ్రామంలో శుక్రవారం రోడ్డు క్రాస్ చేస్తున్న బాలిక రామగోని భవానిపైకి ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.