మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయ నియామకానికి దరఖాస్తులు

మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయ నియామకానికి దరఖాస్తులు

SRPT: పెన్‌ప‌హాడ్ మండలం అనాజీపురం మోడల్ పాఠశాలలో PGT ఫిజిక్స్ టీచర్ (గెస్ట్ ఫ్యాక‌ల్టీ) నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు ప్రిన్సిపాల్ కోడి లింగయ్య శనివారం తెలిపారు. 9వ తరగతి నుండి ఇంటర్ వరకు ఫిజిక్స్ బోధించగల,అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చ‌న్నారు.అర్హ‌త M.Sc (Physics),B.Ed. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబ‌ర్ 2గా పేర్కొన్నారు.