మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

గద్వాల అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో ఉదయం 9 గంటలకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని కోరారు. ప్రారంభోత్సవానికి మార్కెట్ ఛైర్మన్ నల్ల హనుమంతు, పీఏసీఎస్ ఛైర్మన్ సుబాన్ మున్సిపల్ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, మార్కెట్ వ్యవసాయ అధికారులు పాల్గొంటారని తెలిపారు.