విచక్షణ రహితంగా దాడి..కోమాలో బాలుడు

CTR: పలమనేరులో దారుణం చోటుచేసుకుంది. గంగవరం మండలం వత్తికొండ వద్ద ఓ కోళ్ల ఫామ్‌లో ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఓ జంట పనిచేస్తున్నారు. వీరికి ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. రోజు బాలుడుతో మరో బాలుడు ఆడుకునేవాడు. ఈ క్రమంలోనే వారు బాలుడిని వదిలి వెళ్లగా.. మరో బాలుడు దాడి చేసి, విచక్షణ రహితంగా ప్రైవేట్ పార్ట్స్‌పై కొరికాడు. దీంతో బాలుడు కోమాలోకి వెళ్లాడు.