రక్షణ పక్షోత్సవాలు ప్రారంభం

రక్షణ పక్షోత్సవాలు ప్రారంభం

PDPL: సింగరేణి ఆర్జీ 1 ఏరియాలోని జీడీకే సీఎస్పీ 1లో 56వ రక్షణ పక్షోత్సవాలు నిర్వహించారు. ఈఅండ్ఎం ఏజీఎం, తనిఖీ కన్వీనర్ జి. కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై రక్షణ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన గని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించి, మాట్లాడారు. రక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు.