దేశంలో భారీ అవినీతి: మాజీ మంత్రి

దేశంలో భారీ అవినీతి: మాజీ మంత్రి

KDP: మోదీ ప్రధాని అయిన తర్వాత దేశంలో భారీగా అవినీతి జరిగిందని.. లక్షల కోట్ల అవినీతిపై ED విచారణ జరపాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. 11 ఏళ్లలో దేశంలో భారీ అవినీతి జరిగిందన్నారు. 14.5 లక్షల కోట్ల NPA రుణాలను ఎన్డీయే ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. అందులో 10 శాతాన్ని బీజేపీ కమీషన్‌గా తీసుకుందని ఆరోపించారు.