అమ్మవారి సేవలో ఎమ్మెల్యే నాని దంపతులు

అమ్మవారి సేవలో ఎమ్మెల్యే నాని దంపతులు

TPT: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని MLA పులివర్తి నాని దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు వారిని ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మండపంలో వేదపండితులు ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించారు.