రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు గాయాలు

GDWL: శేషంపల్లి గ్రామంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రమేష్ (38) అనే వ్యక్తి నడుపుతున్న బైక్ అదుపుతప్పి కిందపడటంతో, ఆయన భార్య, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.