ఎంపీలను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు

NRML: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్లను ఢిల్లీలో శనివారం బీజేపీ ఎమెల్యేలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉన్నారు.