గెలిపించడం మీ పని.. అభివృద్ధి బాధ్యత మాది: ఎమ్మెల్యే
KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని, అభివృద్ధి చేసే భాద్యత మాదని ఎమ్మెల్యే రాగమయి అన్నారు. ఆదివారం కల్లూరు మండలం పేరువంచ గ్రామ పంచాయితీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసిందని పేర్కొన్నారు.