బత్తలపల్లిలో బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్స్

బత్తలపల్లిలో బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్స్

సత్యసాయి: బత్తలపల్లి మండలం రామాపురంలో జరుగుతున్న బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్స్‌ ఉత్కంఠ భరితంగా సాగాయి. బాలుర విభాగంలో చిత్తూరు జట్టుపై ఈస్ట్ గోదావరి జట్టు, బాలికల విభాగంలో విశాఖపట్నం జట్టుపై గుంటూరు జట్టు విజయం సాధించాయి. విజేతలకు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ బహుమతులు అందజేశారు.