గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకం ప్రారంభించిన మంత్రి లోకేష్
➢ రేపు గుంటూరులో పర్యటించనున్న మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
➢ అద్దంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి
➢ పెదనందిపాడులో బైక్ అదుపుతప్పి కాలువలో పడి వ్యక్తి మృతి