టీఎస్‌యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

టీఎస్‌యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

SRPT: ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఎంఈవో దారాసింగ్, హెచ్‌ఎం శ్రవణ్ కుమార్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యాయుల ఐక్యతకు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిలక రమేష్, మండల నాయకులు లింగస్వామి, వంశీ, ప్రసన్న కుమార్, రఘు, అన్నపూర్ణ ఉన్నారు.