కాలేశ్వరం కమిషన్ గడువు పొడిగింపు

కాలేశ్వరం  కమిషన్ గడువు పొడిగింపు

PDPL: కాళేశ్వరం జుడీషియల్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో నెలపాటు పొడిగించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ఇప్పటికే విజిలెన్స్, ఎన్ డి ఎస్ ఏ నివేదికలు ఇవ్వగా కమిషన్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. 90శాతం నివేదిక పూర్తవ్వగా మే 2వ వారంలో ప్రభుత్వానికి సమర్పించే అవకాశముంది. ఈ క్రమంలో పలువురిని విచారించే ఛాన్స్ ఉంది.