'వృద్ధులకు, వికలాంగులకు మొదటగా ఓటు హక్కు కల్పించాలి'

'వృద్ధులకు, వికలాంగులకు మొదటగా ఓటు హక్కు కల్పించాలి'

WNP: వనపర్తి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళి, ఓటు హక్కు, ఎన్నికల ప్రాముఖ్యత పట్ల అన్ని గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని శనివారం ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఓటర్లు, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని కోరారు. అలాగే వృద్ధులకు, వికలాంగులకు ఓటు హక్కు ముందుగా వినియోగించుకునే అవకాశం కల్పించాలని సూచించారు.