OTTలోకి రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్

OTTలోకి రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్

బాలీవుడ్ సిరీస్ 'పాతాళ్ లోక్' దర్శకుల్లో ఒకరైన ప్రొసిత్ రాయ్ మరో క్రైమ్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. దీనికి 'రాఖ్' అనే టైటిల్ పెట్టారు. ఈ సిరీస్‌లో అలీ ఫజల్, సోనాలి బింద్రే. అమీర్ బషీర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ OTT వేదిక అమెజాన్ ప్రైమ్‌లో వచ్చే ఏడాదిలో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఈ సిరీస్‌ను ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు.