VIDEO: 'రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలి'

VIDEO: 'రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలి'

కృష్ణా: తుఫాన్ ప్రభావంతో వ్యవసాయానికి భారీ నష్టం చేకూరినట్లు వార్తలు వస్తున్నాయని సీపీఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ సీపీ రెడ్డి అన్నారు. గుడివాడలో నీట మునిగిన పంట పొలాలను ఆయన ఈరోజు పరిశీలించి మాట్లాడారు. ఏ పంట పొలాలలో నష్టం వాటిల్లిందో వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని నమోదు చేసి,ప్రభుత్వం ద్వారా వచ్చే నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.