VIDEO: ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్‌కు పిలుపు
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యూసుఫ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్ లేయర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను బంద్ చేయనున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగా మార్జిన్ పేపర్ రేటుపై తగ్గించి సరఫరా చేసి,పాత ధరలకే అందించాలన్నారు.