VIDEO: బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్‌చల్ 

VIDEO: బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్‌చల్ 

TG: హైదరాబాద్‌ బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఆనంద్ ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలంలో APలోని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్‌చల్ చేశారు. ఉదయం పూట వివాదాస్పద స్థలం వద్దకు చేరుకొని హల్‌చల్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరికి పంచాయతీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నట్లు సమాచారం.