రేపు GWMCలో ప్రత్యేక బడ్జెట్ సమావేశం

రేపు GWMCలో ప్రత్యేక బడ్జెట్ సమావేశం

వరంగల్ పట్టణ కేంద్రంలోని బల్దియ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం (రేపు) ప్రత్యేక బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలు, 2025-26 సవరించిన బడ్జెట్ ప్రతిపాదనలను చర్చించి కౌన్సిల్ ఆమోదం కోసం సమర్పించనున్నారు.