VIDEO: సఫాయి కార్మికులతో ముచ్చటించిన సీఎం రేవంత్ రెడ్డి

VIDEO: సఫాయి కార్మికులతో ముచ్చటించిన సీఎం రేవంత్ రెడ్డి

HNK: హన్మకొండ నగరంలో తుఫాన్ ప్రభావిత వరదల ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉన్న సఫాయి కార్మికులతో సమావేశం అయ్యారు. కార్మికులు జీతాలు సరిపోవడం లేదని, జీతాలు పెంచాలని కోరారు. సీఎం కార్యాలయం ఈ సమస్యపై దృష్టిపెడుతున్నట్లు వెల్లడైంది. కార్మిక సంక్షేమంకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.