BRS పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యం..
WNP: ఘనపూర్ మండల కేంద్రంలోని 1,2వార్డులకు ఎన్నికైన ఇండిపెండెంట్ సభ్యులు మహేందర్ వారి సతీమణి గంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మహేంద్ర మాట్లాడుతూ.. BRS పార్టీ ద్వారా నిరంజన్ రెడ్డి నాయకత్వములో అభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టీలో చేరుతున్నాం అని అన్నారు.