నేటి నుంచి కాలేజీలు బంద్

నేటి నుంచి కాలేజీలు బంద్

TG: రాష్ట్రంలో నేటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్ కానున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశం కొలిక్కి రాకపోవడంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. నాలుగేండ్లుగా రూ.900 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయని.. ప్రభుత్వం వెంటనే వాటిని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించాయి.