'అంగన్వాడీ భవనం ప్రారంభించాలి'

'అంగన్వాడీ భవనం ప్రారంభించాలి'

అన్నమయ్య: దేవరాపల్లి మండలం బేతపూడి అంగన్వాడీ కేంద్రం రైవాడలో అద్దె గదిలో నడుస్తుండటంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ హయాంలో రూ.5 లక్షల వ్యయంతో 90% పూర్తైన భవనం ప్రభుత్వం మారడంతో నిలిచిపోయింది. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ భవనం అప్పగించలేదు. నిధులు విడుదల చేసి భవనం ప్రారంభించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరారు.