జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ADB: నార్నుర్ మండల కేంద్రంలో నిర్వహించిన జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుకు శాలువతో సన్మానించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.