కార్తీకమాసం సందర్బంగా ప్రత్యేక బస్సులు

కార్తీకమాసం సందర్బంగా ప్రత్యేక బస్సులు

మన్యం: కార్తీకమాసం సందర్బంగా శబరిమల, పంచారామాలు, శైవ క్షేత్రాలకు పార్వతీపురం డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ ఎస్. లక్ష్మణరావు తెలిపారు. ఈ బస్సులు ప్రతి సోమవారం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయలుదేరుతుందన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయ పనిదినలలో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 9492022386, 7382920873లో తెలుసుకోవచ్చున్నారు.