VIDEO: పాకాల చెరువు మత్తడి.. ప్రయాణికుల ఇబ్బందులు
WGL: ఖానాపురం మండల కేంద్రంలోని అశోక్ నగర్ వద్ద బ్రిడ్జి పైనుండి పాకాల చెరువు మత్తడి నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తుంది. దీంతో నర్సంపేట నుండి కొత్తగూడెం వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పర్యాటకులు ఎవరు పాకాల సరస్సు వద్దకు రావద్దు అని అధికారులు తెలిపారు.