VIRAL: బిగ్‌బాస్' చూస్తూ బస్సు డ్రైవింగ్

VIRAL: బిగ్‌బాస్' చూస్తూ బస్సు డ్రైవింగ్

ఏపీలో ఇటీవల ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. కాగా, నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నా.. ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన వీడియో SMలో వైరల్ అవుతోంది. అర్ధరాత్రి తన మొబైల్‌లో బిగ్‌బాస్ షో చూస్తూ 80-90 kmph వేగంతో బస్సు నడిపాడు. దీన్ని ఓ ప్యాసింజర్ వీడియో తీసి పోస్టు చేస్తూ.. 'ప్రమాదాలకు కారణం ఇదే' అని తెలిపాడు.