మొదటి విడత సర్పంచ్ నామినేషన్లు 1384

మొదటి విడత సర్పంచ్ నామినేషన్లు 1384

VKB: జిల్లాలో మొదటి విడతగా తాండూర్ డివిజన్ పరిధిలో నామినేషన్ల ప్రక్రియలో సర్పంచ్‌కు 1384, వార్డు మెంబర్లకు 4379 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలోని మొదటి విడతలో తాండూర్ మండలం 166, బషీరాబాద్ 208, యాలల 195, పెద్దముల్ 221, కొడంగల్ 152, దౌల్తాబాద్ 173, బొంరాస్పేట్ 152, దుద్యాల్ 117 నామినేషన్లు వచ్చాయన్నారు.