పోలింగ్ కేంద్రాల క్షేత్రస్థాయి పరిశీలనలో కలెక్టర్ సంతోష్

పోలింగ్ కేంద్రాల క్షేత్రస్థాయి పరిశీలనలో కలెక్టర్ సంతోష్

GDWL: మొదటి విడత జీపీ ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సంతోష్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఆయన అనంతపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, పోలింగ్ జరుగుతున్న సరళిని పరిశీలించారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఆ గ్రామంలో 3505 మంది ఓటర్లు ఉన్నారని అక్కడి అధికారులకు తెలిపారు