VIDEO: 'గొడవ ఆపబోతే .. చెవిని కొరికేశాడు'
MHBD: నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన జోగు సతీష్ ఓ మహిళతో గొడవ పడుతున్నాడు. గొడవ ఆపేందుకు పెద్దవంగర మండలం అవుతాపురానికి చెందిన యువకులు శశికుమార్, రోహిత్, సాంబశివ ప్రయత్నించారు. ఒక్కసారిగా సతీష్ శశి కుమార్ చెవిని కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.