దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

NRML: నిర్మల్ డీఈఓ కార్యాలయంలో ఏపీఓగా (కంప్యూటర్ విభాగం) పనిచేయుటకు ఎస్జీటీ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ డా.రవీందర్ రెడ్డి బుధవారం తెలిపారు. పీజీడీసీఏ అర్హత కలిగిన ఎస్జీటీ ఉపాధ్యాయులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ధృవీకరణతో ఈ నెల 24వ తేదీలోపు తమ బయోడేటా వివరాలతో కూడిన దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.