మీసేవ కేంద్రాలను తనిఖీ చేసిన మేనేజర్

మీసేవ కేంద్రాలను తనిఖీ చేసిన మేనేజర్

సంగారెడ్డి: టీఎస్‌టీఎస్‌ జిల్లా మేనేజర్‌ ప్రదీప్‌ కుమార్‌ నారాయణఖేడ్‌లోని మీసేవ కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాలలో అందుతున్న సేవల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ కావాలంటే వినియోగదారులు సరైన విధంగా దరఖాస్తు చేయాలని సూచించారు. ముఖ్యంగా, ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు.