కళాశాలలో మట్టి కుండల తయారీపై ప్రత్యేక వర్క్షాప్

కళాశాలలో మట్టి కుండల తయారీపై ప్రత్యేక వర్క్షాప్

SRCL: అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇకో క్లబ్, గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో మట్టి కుండల తయారీపై శనివారం వర్క్ షాప్ నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. టి.శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణలో, వేములవాడకు చెందిన కళాకారుడు శ్రీనివాస్ విద్యార్థులకు మట్టి ఎంపిక, చక్రంపై కుండలు తయారు చేసే విధానాన్ని ప్రాక్టికల్ గా వివరించారు.